Boduppal Swathi Case. Another atrocity has taken place in Boduppal under Medipalli police station limits of Medchal Malkajgiri district. Swathi and her husband Mahender Reddy. This gruesome incident has left the family and relatives of the deceased as well as the locals in a state of shock. The case has created a sensation across the state. The police are also shocked. According to the police report, Swathi alias Jyoti, a resident of Kamareddyguda in Vikarabad district, had a love affair with Samala Mahender Reddy, a resident of the same village.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. స్వాతి, భర్త మహేందర్‌రెడ్. ఈ ఘోర దుర్ఘటన మృతురాలి కుటుంబీకులు, బంధువులతో పాటు స్థానికులను కలవరానికి గురి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపింది. పోలీసులు సైతం దిగ్భ్రాంతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి అదే గ్రామానికి చెందిన సామల మహేందర్‌రెడ్డితో ప్రేమాయణం సాగించాడు.
#boduppalswathicase
#swathi
#mahenderreddy

Also Read

విడాకులు తీసుకున్న తెలుగు హీరోయిన్..? పెళ్లి ఫొటోలు డిలీట్ :: https://telugu.oneindia.com/entertainment/rumor-that-telugu-heroine-swathi-is-divorced-421329.html?ref=DMDesc

Swathi: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలు చేసిన ప్రియుడు.. :: https://telugu.oneindia.com/news/telangana/the-swati-incident-at-bhadradri-kothagudem-created-a-sensation-across-the-state-412041.html?ref=DMDesc

రాజ్యాంగం అప్పుడు గుర్తుకు రాలేదా?: హరీశ్ రావుకు శ్రీధర్ బాబు కౌంటర్ :: https://telugu.oneindia.com/news/telangana/sridhar-babus-counter-to-harish-comments-on-the-appointment-of-govt-whip-in-the-council-407633.html?ref=DMDesc